కొమ్మాల టోల్ ఫ్లాజా వద్ద లారీ బీభత్సo
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: కొమ్మాల టోల్ ఫ్లాజా వద్ద లారీ బీభత్సo సృష్టిoచ్చింది. లారీ డ్రైవర్ ఆజాగ్రత్తగా నడపడంతో నడపడంతో రేలియింగ్ ను డికొంది. ఘటన సమయం లో ఎవరు లేకపోవడం తో పెను ప్రమాదం తప్పింది. ఎ స్సై నరేష్ యాదవ్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు వెంటనే అప్రమత్తమై ట్రాఫిక్ జామ్ కాకుండా తగు జాగ్రత్తలు చేపట్టారు.
Recent Comments