Tuesday, May 20, 2025
Homeలేటెస్ట్ న్యూస్మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు

మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు

మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
స్పాట్ వాయిస్, బ్యూరో: మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ పీయూ ఘోష్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో అంటే జూన్‌ 5 లోపు కమిషన్ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నోటీసులు అందజేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments