అక్రమ అరెస్టులు సిగ్గుచేటు
కమలాపూర్, స్పాట్ వాయిస్:మంత్రి కేటీఆర్ హనుమకొండ వరంగల్ పర్యటన సందర్భంగా మండలంలో ఉన్న ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ మండల నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేసే అన్యాయాలు అక్రమాలపై ప్రశ్నిస్తే ముందస్తు అరెస్టుల మంత్రులు జిల్లాలో పర్యటన చేస్తే ఈ ముందస్తు అరెస్టులు ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఈ అక్రమ అరెస్టులు నశించాలని నినాదాలు చేశారు.
Recent Comments