Wednesday, April 9, 2025
Homeలేటెస్ట్ న్యూస్కమలాపూర్‌లో దొంగల బీభత్సం

కమలాపూర్‌లో దొంగల బీభత్సం

స్పాట్ వాయిస్, కమలాపూర్: మండల కేంద్రంలోని గొల్లవాడలో దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే ప్రమీల అనే మహిళ తాళం వేసి భూపాలపల్లిలో ఉంటున్న తన చెల్లి ఇంటికి బతుకమ్మ పండుగకు వెళ్లింది. గురువారం ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఇంట్లో బీరువా తెరిచి ఉంది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. ఎస్సై సీమ ఫర్హీన్ క్లూస్ టీంతో ఘటన స్థలానికి చేరుకుంది. బీరువా పరిశీలించగా.. అర్ధ తులం బంగారం, రూ.20వేల నగదు దొంగలు ఎత్తుకుపోయినట్లు గుర్తించారు. ఆధారాలు సేకరించి దొంగలను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments