Saturday, November 23, 2024
Homeజిల్లా వార్తలుజయశంకర్ జిల్లాలో బయల్పడిన దేవుళ్ళ విగ్రహాలు

జయశంకర్ జిల్లాలో బయల్పడిన దేవుళ్ళ విగ్రహాలు

మైలారo గుట్టపై బయల్పడిన రేణుక ఎల్లమ్మ, లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు

స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో దేవుళ్ళ విగ్రహాలు బయల్పపడ్డాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మైలార గ్రామం మల్లన్న గుట్టపై మల్లన్న స్వామి ఆలయం ఉంది. ఆలయానికి రోడ్డు మార్గం కోసం పనులు చేస్తుండగా.. రేణుక ఎల్లమ్మ తల్లి, లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు వెలుగు చూసాయి. ఈ విషయం తెలియగానే.. గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామస్తుల వారు తరలివచ్చి విగ్రహాలను చూసి పూజలు చేస్తున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments