Sunday, November 24, 2024
Homeక్రైమ్జనగామ జిల్లాలో దారుణం..

జనగామ జిల్లాలో దారుణం..

బాలికను లోబర్చుకున్న టీఆర్ఎస్ నాయకుడి కొడుకు..
ఆ వీడియో వైరల్..
రంగంలోకి దిగిన పోలీసులు
స్పాట్ వాయిస్, జనగామ: జనగామ జిల్లా చిల్పూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు బాలిక ను లోబర్చుకొని.. ఆ బాలికతో గడిపిన క్షణాలను రహస్యంగా వీడియోలు తీశాడు. ఆ వీడియోలు తన స్నేహితులకు పంపడంతో గ్రామంలో వైరల్‌గా మారాయి. విషయం పోలీసుల వద్దకు చేరడంతో వారు రంగంలోకి దిగారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నారు. వారిలో ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం. ప్రధాన నిందితుడు అధికార పార్టీ నాయకుడి కొడుకుగా పోలీసులు గుర్తించారు. వీడియో వైరల్‌‌పై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments