Saturday, April 19, 2025
Homeతెలంగాణ22న ఇంటర్ ఫలితాలు

22న ఇంటర్ ఫలితాలు

22న ఇంటర్ ఫలితాలు

స్పాట్ వాయిస్, బ్యూరో: ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తారని విద్యాశాఖ పేర్కొoది. గత నెల 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు ప్రాక్టికల్స్​ నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments