Tuesday, September 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఇంటర్ ఫలితాల కోసం.. ఈ సైట్లలో చూడండి..

ఇంటర్ ఫలితాల కోసం.. ఈ సైట్లలో చూడండి..

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: ఇంటర్‌ ఫలితాలు మరో రెండు గంటల్లో వెలువడనున్నాయి. ఉదయం 11 గంట‌లకు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఫలి‌తా‌లను https://tsbienew.cgg.gov.in/, https://results. cgg.gov.in, https://examresults.ts.nic.in లో చూసుకోవచ్చు. విద్యా‌ర్థులు ఒత్తి‌డికి గురైనా, ఇతర సమ‌స్యల పరి‌ష్కా‌రా‌నికి విద్యాశాఖ టోల్‌ఫ్రీ నం.18005999333ను అందుబాటులోకి తెచ్చింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments