14 మంది మావోయిస్టుల లొంగుబాటు
స్పాట్ వాయిస్, క్రైమ్: నిషేధిత సీ పీఐ మావోయిస్టు పార్టీ కి చెందిన 14 మంది సభ్యులు మల్టీ జోన్ -1 ఐ జీ పీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట లొంగి పోయారు. హింసాత్మక నక్సలిజం మార్గాన్ని వదిలిపెట్టి కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొని వివిధ హోదాలో పనిచేస్తున్న ఏరియా కమిటీ సభ్యులు (ACM) 02, పార్టీ సభ్యులు (PM) 07, మిలిషియా కమాండర్ 01, మిలిషియా సభ్యులు – 04, మొత్తం 14 మంది లొంగి పోయారు.
Recent Comments