వరంగల్ లో హత్య
కారులో మృతదేహo
స్పాట్ వాయిస్, క్రైమ్: వరంగల్ నగరంలో దారుణ హత్య జరిగింది. నగరంలోని రంగంపేటలో ఈ ఘటన జరిగింది. AP36Q1546 నంబర్ గల సాంట్రో కార్లో, వెలుగట్టి రాజమోహన్ కాకతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగి, హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన వ్యక్తిని హత్య చేసి తాళ్లతో కట్టేసి పడేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments