స్పాట్ వాయిస్, క్రైం: వరంగల్ చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. నగరంలోని గిర్మాజీపేట, రాధిక థియేటర్ సమీపంలో సూర్యదేవర లక్ష్మి మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు పుస్తెలు గొలుసు దొంగిలించారు. దీంతో బాధితురాలు ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments