Saturday, April 5, 2025
Homeక్రైమ్పండుగ పూట దొంగల బీభత్సం..

పండుగ పూట దొంగల బీభత్సం..

పండుగ పూట దొంగల బీభత్సం

హోటల్, ఆలయంలో చోరీ 

స్పాట్ వాయిస్ , వర్దన్నపేట: వరంగల్ జిల్లా వర్దన్నపేట కేంద్రంలో హోటల్ తో పాటు , మండలంలోని ఇల్లంద రాజరాజేశ్వరి దేవాలయంలో శనివారం రాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. ఆలయంలో రెండు హుండీలు ఎత్తుకెళ్లి వెనుక ఖాళీ ప్రదేశంలో పడేశారు. దసరా రోజున రాత్రిపూట పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించిన దొంగతనాలు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments