అల్లుడిపై మామ కత్తితో దాడి..
చికిత్స పొందుతూ అల్లుడి మృతి..
స్పాట్ వాయిస్, క్రైమ్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలo లో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని అన్నారం గ్రామ శివారు ధర్మారం తండాలో కుటుంబ కలహాలతో అల్లుని పై మామ కత్తితో దాడి చేసాడు. అల్లుడి పరిస్థితి విషమించడం తో మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అల్లుడు మృతి చెందాడు.
Recent Comments