మానుకోటలో తీవ్ర విషాదం..
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. గూడూరు మండలం గుండెంగలో పంచాయతీ ఉద్యోగి మృతి చెందగా.. ఓటాయి గ్రామంలో గొర్రెల కాపరి చేరాలు మృతి చెందాడు. సాయంత్రం నుంచి జిల్లా వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయి. పిడుగు పడి ఇద్దరు మృతి చెందండంతో తీవ్ర విషాదం నెలకొంది. అలాగే కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోగా.. రైతులు కన్నీరు పెట్టుకున్నారు.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి..
RELATED ARTICLES
Recent Comments