Friday, January 10, 2025
Homeజిల్లా వార్తలుకోతుల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు

కోతుల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు

కోతుల దాడిలో మహిళ మృతి

స్పాట్ వాయిస్, మహబూబాబాద్ : మానుకోట జిల్లా కొత్తగూడ లో ఘోర ఘటన  చోటు చేసుకున్నది. శుక్రవారం ఉదయం కొత్తగూడ మండల కేంద్రం సమీపంలోని గాదే వాగు అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై బైక్ పై వెళ్తున్న ప్రయాణికులపై కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనలో బైక్ అదుపు తప్పగా..  పాల్వంచకు చెందిన  మహిళ కు తీవ్ర  గాయాలు అయ్యాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments