హన్మకొండలో వర్షం..
మాడు పగిలే ఎండల నుంచి కాస్త ఉపశమనం
స్పాట్ వాయిస్, హన్మకొండ: భగభగ మండే ఎండల నుంచి హన్మకొండ వాసులకు కాస్త ఉపషమనం లభించింది. శుక్రవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైo ది. హన్మకొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోoది. మూడు రోజులుగా మాడు పగిలేలా దంచి కొట్టిన ఎండల నుంచి జనాలు ఈ చినుకుల తో కాస్త కూల్ అయ్యారు.
Recent Comments