స్పాట్ వాయిస్, హన్మకొండ : హన్మకొండ మెటర్నిటీ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్టోర్ రూం లో షార్ట్ సర్క్యూట్ యాసిడ్ బాటిల్స్, బ్లీచింగ్ పౌడర్ ఉన్న గదిలో ఈ ప్రమాదం జరిగింది. హాస్పిటల్ ఆవరణ నల్లటి పొగలతో నిండి పోయినది. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.
Recent Comments