Sunday, May 19, 2024
Homeసినిమాఐసీయూలో చలాకీ చంటి..

ఐసీయూలో చలాకీ చంటి..

ఐసీయూలో చలాకీ చంటి

స్పాట్ వాయిస్, సినిమా డెస్క్: జబర్దస్త్‌ ఫేమ్, కమెడియన్‌ చలాకీ చంటి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. ఏప్రిల్ 21న ఆయనకు తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. చంటి రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్టు గుర్తించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments