Friday, June 13, 2025
Homeతెలంగాణహన్మకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ బదిలీ

హన్మకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ బదిలీ



హన్మకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ బదిలీ
నూతన కలెక్టర్ గా స్నేహా శబరిష్
కొత్త కమిషనర్ గా చహత్ బాజ్ పాయ్..
స్పాట్ వాయిస్, వరంగల్: ప్రభుత్వం భారీగా ఐఏఎస్ లను బదిలీ చేసింది. గురువారం సాయంత్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల్లో భాగంగా హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డికి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో జీహెచ్ఎంసీ అడిషన్ కలెక్టర్ శబరిష్ ను నియమించింది. అలాగే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకెడే కరీంనగర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ చహత్ బాజ్ పాయ్ కి పోసింగ్ ఇచ్చారు.

నూతన కలెక్టర్ స్నేహా శబరిష్

నూతన కమిషనర్ చహత్ బాజ్ పాయ్..
RELATED ARTICLES

Most Popular

Recent Comments