Saturday, September 21, 2024
Homeక్రైమ్స్వప్నలోక్‌లో ఓరుగల్లు బిడ్డల మృతి

స్వప్నలోక్‌లో ఓరుగల్లు బిడ్డల మృతి

స్వప్నలోక్‌లో ఓరుగల్లు బిడ్డల మృతి..

ఆరుగురిలో నలుగురు మనవాళ్లే 

స్పాట్ వాయిస్, హైదరాబాద్ : సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ సమీపంలోని నిత్యం రద్దీగా ఉండే స్వప్నలోక్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 8 అంతస్తులన్న ఈ భవనంలోని ఏడో అంతస్తులో గురువారం సాయంత్రం షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత నాలుగో అంతస్తు వరకు వ్యాపించాయి. ఐదో అంతస్తులో పేలుడు సంభవించి.. మంటలు తీవ్రమయ్యాయి. భవనంలో వస్త్ర దుకాణాలతో పాటు కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లు, కాల్ సెంటర్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఉన్నాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో ఇక్కడ పని చేసే వారితో పాటు షాపింగ్ వచ్చిన జనం కిందకు పరుగులు తీశారు.

 

6గురు మృతి..

మంటల్లో దాదాపు 15 మంది వరకు పైన ఉండిపోవటంతో అగ్నిమాపక సిబ్బంది భారీ క్రేన్ల సాయంతో అతికష్టం మీద కిందకు తీసుకువచ్చారు. వీరిలో పొగలో చిక్కుకుని అస్వస్థతకు గురైన శ్రావణ్‌, భారతమ్మ, సుధీర్‌రెడ్డి, పవన్‌, దయాకర్, గంగయ్య, రవిలను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా వీరంతా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన ప్రమీల, శివ, వెన్నెల, త్రివేణి, శ్రావణి, Purchased మార్గమధ్యలోనే తుదిశ్వాసవిడిచారు.

మృతులు ఓరుగల్లు వాసులు..

చనిపోయిన ప్రశాంత్‌, వెన్నెల మహబూబాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా.. శ్రావణి, శివ వరంగల్ జిల్లా నర్సంపేట.., త్రివేణి, ప్రమీల ఖమ్మం జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా దట్టమైన పొగతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పాతికేళ్ల లోపే వయసున్న ఈ యువతీయువకులంతా కాల్‌సెంటర్‌ బీఎమ్-​5 కార్యాలయంలో పనిచేస్తున్న వారిగా పోలీసులు తెలిపారు.

సికింద్రాబాద్ స్వప్న లోక్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో మృతి చెందిన వారి పేర్లు…పూర్తి వివరాలు…

 

1)…U.Shiva

S/o Raju

Age:22 Years

Occ:Marketing.

Caste:Mudiraj

R/o:Near Patny,Secunderabad

N/o:Narsampet Mandal,Medak Dist

Cell:9581448754

 

2)…Triveni

D/o:Ramarao

Age:22 years

Caste:Vaddera

Occ:Business

R/o:Surdepally Village,Nelakondapally Mandal,Khammam Dist

Cell:6302167623

 

3)…Vennela

D/o:Ravi

Age:22years

Caste:BC

Occ:Business

R/o:Marripally Village

Narsampet Mandal

Warangal Dist

Cell:8688554606

 

4)…Pramila

D/o:Bandru

Age:22years

Caste:Lambada

Occ:Pvt Job E Commerce

R/o:Suresh Nagar,Mahabubabad

Cell:7794850741

 

5)…B.Sravani

D/o:Narsimha

Age:22years

Caste:Lambada

Occ:Pvt Job E Commerce

R/o:Khanapur Tanda

Narsampet Mandal

Warangal Dist

Cell:9014619830

 

6)…Prashant,

Age 23 Years

Occ:E Commerce

Caste kummari,

Intiken village,

K Samudram Mandal.

Mahabubabad district.

Cell No. 9182867742.

RELATED ARTICLES

Most Popular

Recent Comments