Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలువిద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం

విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం

స్పాట్ వాయిస్, దుగ్గొండి: మండలంలోని ముస్కు చద్రయ్యపల్లి గ్రామంలో కొమ్ముఖ మహేందర్ ఇల్లు విద్యుదాఘాతంతో కాలిపోయింది. ఈ ప్రమాదంలో నగదు రూ.50వేలు కాలిపోయిగా ఇంట్లో వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments