Monday, November 25, 2024
Homeక్రైమ్శ్రీనివాస కిడ్నీ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం..

శ్రీనివాస కిడ్నీ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం..

శ్రీనివాస కిడ్నీ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం..

– మంటలు ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది

స్పాట్ వాయిస్, హన్మకొండ: హన్మకొండలోని వేయి స్తంభాల గుడి ఎదుట ఉన్న శ్రీనివాస కిడ్నీ హాస్పిటల్ లో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో ఉన్న ఆపరేషన్ థియేటర్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో బెడ్లు అందులోని వస్తువులు పూర్తిగా కాలి పోయాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. 101 ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేసి అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంతో అప్రమత్తమై పేషెంట్లను సురక్షిత ప్రాంతానికి ఫైర్ సిబ్బంది తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments