Thursday, April 17, 2025
Homeజిల్లా వార్తలుఆర్జేడీ ని కలిసిన కళాశాల ప్రిన్సిపాల్

ఆర్జేడీ ని కలిసిన కళాశాల ప్రిన్సిపాల్

ఆర్జేడీ ని కలిసిన ప్రభుత్వ జూనియర్  కళాశాల ప్రిన్సిపాల్

స్పాట్ వాయిస్, హన్మకొండ: హైదరాబాద్ నుండి హనుమకొండకు ఇంటర్మీడియట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని తరలించి హనుమకొండ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్) లో ఏర్పాటు చేసిన సందర్భంగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ జయప్రద బాయి ను, డీఐఈఓ గోపాల్, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ ధర్మేంద్ర ,అధ్యాపకులతో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ నగరంలోనే ఆర్జెడీ కార్యాలయాన్ని తిరిగి పునరుద్ధరించిన సందర్భంగా, సీఎం రేవంత్ రెడ్డికి, సహకరించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ( కో ఎడ్యుకేషన్) తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments