Saturday, June 7, 2025
Homeక్రైమ్హన్మకొండలో వ్యభిచార గృహం

హన్మకొండలో వ్యభిచార గృహం

హన్మకొండలో వ్యభిచార గృహం
దాడి చేసిన పోలీసులు.. ముగ్గురి అరెస్ట్

స్పాట్ వాయిస్ , క్రైం: హన్మకొండలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను, విటులను టాస్క్ ఫోర్స్, హన్మకొండ పోలీసులు మంగళవారం రాత్రి సంయుక్తంగా దాడి చేసి అరెస్టు చేశారు. రెడ్డికాలనీకి చెందిన ఓ మహిళ ఇల్లు కిరాయికి ఉంటూ పశ్చిమ బెంగాల్ మహిళలతో గతేడాది నుంచి రహస్యంగా వ్యభిచారం చేయిస్తోంది. విశ్వసనీయ సమాచారంతో దాడి చేసి నిర్వాహకురాలితో పాటు విటులను తదుపరి విచారణ నిమిత్తం హన్మకొండ పోలీసులకు అప్పగించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments