Wednesday, April 9, 2025
Homeలేటెస్ట్ న్యూస్విజృంభిస్తున్న కరోనా..

విజృంభిస్తున్న కరోనా..

కరోనా విజృంభన..
గురువారం.. 592 కేసుల నమోదు
హనుమకొండలో 10కేసులు..
స్పాట్ వాయిస్‌, హైదరాబాద్: కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గురువారం 27,488 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 592 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం 4,997 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
*జిల్లాల వారీగా కేసులు..*
తాజాగా వచ్చిన కొవిడ్‌ కేసులలో హైదరాబాద్‌లో 331, రంగారెడ్డి 60, ఖమ్మం 17, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 45, హనుమకొండ 10, భువనగిరి 9, కరీంనగర్‌ 9, నల్గొండ జిల్లాలో 11 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments