Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్హీరో నాగార్జునకు హైడ్రా షాక్..

హీరో నాగార్జునకు హైడ్రా షాక్..

హీరో నాగార్జునకు హైడ్రా షాక్..

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత 

స్పాట్ వాయిస్, బ్యూరో : సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది. మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్‌ కూల్చివేతను అధికారులు చేపట్టారు.

 

తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో

 

శనివారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments