*బిగ్ బ్రేకింగ్*
మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు
స్పాట్ వాయిస్, బ్యూరో : మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, విధులకు ఆటంకం కలిగించడంతోపాటు బెదిరింపులకు గురిచేశారంటూ కౌశిక్ రెడ్డిపై బుధవారం బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదైన తెలిసిందే. కాగా. హరీష్ రావు ను పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు.
Recent Comments