Tuesday, September 24, 2024
Homeతెలంగాణసిరికొండ ప్రశాంత్ కు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం

సిరికొండ ప్రశాంత్ కు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం

ప్రశాంత్ కు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం

స్పాట్ వాయిస్, గణపురం : టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు సిరికొండ ప్రశాంత్ తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం హైదరాబాద్ ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సిరికొండ ప్రశాంత్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తొలి శాసనసభాపతి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments