పెన్షన్ పెంచిన సీఎం
స్పాట్ వాయిస్, మంచిర్యాల: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచిన పెన్షన్లు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు. దివ్యాంగులకు రూ. 3,116 పెన్షన్ అందేది.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పెన్షన్ ను రూ. రూ. 4,116 చేస్తున్నట్లు చెప్పారు. రూ.1000 రూపాయలు పెంచడంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దివ్యాంగులకు కేసీఆర్ గుడ్ న్యూస్..
RELATED ARTICLES
Recent Comments