విధుల్లో కి ఫీల్డ్ అసిస్టెంట్లు..
ప్రకటించిన సీఎం కేసీఆర్
స్పాట్ వాయిస్,హైదరాబాద్: టీఆర్ ఎస్ ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. మంగళవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముగింపు సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లో కి తీసుకుంటున్నట్లు చెప్పారు. సెర్ఫ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అందజేస్తున్నామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు.
గుడ్ న్యూస్… వాళ్లు డ్యూటీలో చేరొచ్చు..
RELATED ARTICLES
Recent Comments