Saturday, June 7, 2025
Homeక్రైమ్విద్యుత్ షాక్ తో గేదె మృతి

విద్యుత్ షాక్ తో గేదె మృతి

విద్యుత్ షాక్ తో గేదె మృతి
రేగొండ, స్పాట్ వాయిస్ : విద్యుత్ షాక్ కు గురై గేదె మృతి చెందిన సంఘటన రేగొండ మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అంబాల భాస్కర్ గేదె మేత కోసం వెళ్లి వస్తుండగా గ్రామ శివారులో విద్యుత్ తీగలు తెగిపడి షాక్ కు గురైంది. ఈ ఘటనలో రూ. 80 వేల విలువైన గేదె మృతి చెందింది. కాగా, బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments