Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుగ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం

గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం

స్పాట్ వాయిస్, నల్లబెల్లి: మండలంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్గమైంది. ఈ విషాద ఘటన శనివారం ఉదయం మేడపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆగారపు సమ్మక్క రోజువారి కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఉదయం భోజనం వండుతున్న క్రమంలో సిలిండర్ పేలింది. దీంతో ఇంటికి మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో దాచుకున్న సొమ్ము, ఇంటిలోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. బాధితురాలని ప్రభుత్వ ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments