వాత పెట్టిన చమురు కంపెనీలు
స్పాట్ వాయిస్, హన్మకొండ: గ్యాస్ ధర మళ్లీ బగ్గుమంది. గృహావసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌పై రూ.50 పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో రూ.1055గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1105కు చేరింది. ఢిల్లీలో రూ.1003గా ఉన్న సిలిండర్ ధర రూ.1053కు చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయి. అదేవిధంగా ఐదు కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.18 పెరిగింది.
గ్యాస్ ధర మళ్లీ పెరిగింది..
RELATED ARTICLES
Recent Comments