Saturday, April 19, 2025
Homeలేటెస్ట్ న్యూస్ప్రజాగాయకుడు గద్దర్ హఠాన్మరణం..

ప్రజాగాయకుడు గద్దర్ హఠాన్మరణం..

ప్రజాగాయకుడు గద్దర్ హఠాన్మరణం..

రెండు రోజులక్రితం బైపాస్ సర్జరీ..

స్పాట్ వాయిస్, డెస్క్: తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ ఆకస్మికంగా మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిరోజుల క్రితం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1949లో తూఫ్రాన్లో జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. పాటల యుద్ధనౌక గా పేరొందిన ఆయన తన పాటలతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. కాగా రెండు రోజుల క్రితం ఆయనకు బైపాస్ సర్జరీ అయింది.. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమించి మృతి చెందినట్లు తెలిసింది..

RELATED ARTICLES

Most Popular

Recent Comments