ఫ్లెక్సీ లు పెట్టినందుకు ఫైన్
స్పాట్ వాయిస్ నర్సంపేట : పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు మున్సిపల్ కమిషనర్ సోమవారం జరిమానా విధించారు. టీఆర్ఎస్ నాయకులు నాగేల్లి వెంకటనారాయణ 50,000 రూపాయలు, నందా ప్రసాద్ 10000, నాగిశెట్టి ప్రసాద్ కు 10000 జరిమానా విధిస్తూ మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఫ్లెక్సీ లు పెట్టిన టీఆర్ఎస్ నాయకులకు ఫైన్
RELATED ARTICLES
Recent Comments