Saturday, May 31, 2025
Homeతెలంగాణకొత్త సచివాలయంలో మంటలు..

కొత్త సచివాలయంలో మంటలు..

కొత్త సచివాలయంలో మంటలు..

స్పాట్ వాయిస్, హైదరాబాద్: నూతనంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం మొదటి అంతస్తులో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. గుమ్మటంపై భారీగా పొగలు కమ్ముకున్నాయి. లోయర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతోనే అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments