Sunday, September 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్స్పాట్ ఫ్లాష్...: ఏజెన్సీలో మంటలు..

స్పాట్ ఫ్లాష్…: ఏజెన్సీలో మంటలు..

జగన్నాథ పురంలో చెలరేగుతున్న మంటలు…

అదుపు చేయడానికి శ్రమిస్తున్న గ్రామస్తులు..

స్పాట్ వాయిస్, నూగూరు వెంకటాపురం: వాజేడు మండల పరిధిలోని జగన్నాథ పురం గ్రామ శివారులో మంటలు చెలరేగుతున్నాయి. విపరీతంగా గాలి వీస్తుండడం తో మంటలు గ్రామంలోకి వ్యాపిస్తున్నాయి. గ్రామస్తులు మంటలు అర్పేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. కాగా ఘటన స్థలికి 100 కిలోమీటర్ల వరకు అగ్నిపమాక కేంద్రం లేకపోవడం తో ఇబ్బంది కరంగా మారింది. ఏజెన్సీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు యంత్రాంగం అరికట్ట లేని దౌర్భాగ్య స్థితి లో ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments