Monday, April 7, 2025
Homeక్రైమ్ఘోర అగ్నిప్రమాదం..

ఘోర అగ్నిప్రమాదం..

ఘోర అగ్నిప్రమాదం..
ఇంట్లో మంటలు…
ఆరుగురు సజీవదహనం

స్పాట్ వాయిస్, డెస్క్: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో మంటలు చెలరేగి యజమానితో పాటు ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతులు ఇంటి యజమాని శివయ్య(50), ఆయన భార్య పద్మ(45), పద్మ అక్క కుమార్తె మౌనిక(23), ఆమె ఇద్దరు కుమార్తెలతో పాటు.. మరో బంధువు సింగరేణి ఉద్యో గి శాంతయ్య మరణించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments