కంపించిన భూమి..
పరుగులు తీసిన జనం..
స్పాట్ వాయిస్, బ్యూరో: ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూమి కంపించింది. బుధవారం ఉదయం 7.25 నిమిషాలకు ఒక్కసారిగా భూమిలో కదలికలు వచ్చాయి. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు పరుగులు తీసారు. వంట గది ని గిన్నెలు కింద పడ్డాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సరిగ్గా 7:30 కి మా రాంగోపాలపురం లో (రంగశాయిపేట) భూమి కంపించి మది. స్వల్ప భూకంపం కావచ్చు.
ఉదయం 7:27 గంటలకు తెలంగాణ లో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది: నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ*
మంగపేట:
*మంగపేట మండలంలో భూప్రకంపనలు*
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం, మంగపేట, బోర్ నర్సాపురం తిమ్మంపేట, నర్సింహాసాగర్ తో పాటు పలు గ్రామాలలో భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇండ్ల నుండి బయటికి వచ్చారు.
Recent Comments