1నుంచి 10తరగతి విద్యార్థులకు టిఫిన్
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది దసరా పండగ నుంచి విద్యార్థులకు కొత్త పథకం ప్రవేశపెట్టనుంది. అక్టోబరు 24 నుంచి పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో సీఎం అల్పాహార పథకం దసరా రోజున లాంఛనంగా ప్రారంభిస్తారు. ఒకటి నుంచి 10వ తరగతుల వరకు ఈ పథకం ఇవ్వనున్నారు. కొత్త పథకంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.400 కోట్ల అదనపు భారం పడనుందని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. తమిళనాడులో ఇప్పటికే ఈ అల్పాహార పథకం అమలు అవుతుంది.
విద్యార్థులకు దసరా కానుక
RELATED ARTICLES
Recent Comments