Sunday, May 19, 2024
Homeజనరల్ న్యూస్డోంట్.. డిస్ట్రబ్ నాన్సెన్..

డోంట్.. డిస్ట్రబ్ నాన్సెన్..

డోంట్.. డిస్ట్రబ్ నాన్సెన్..
బ్యాండ్ పలిగే.. భుజం విరిగే..

స్పాట్ వాయిస్, డెస్క్: ఎద్దుకున్న బుద్ధి లేకపాయె. చెవ్వులు చిల్లులు పడుతున్నాయి.., కొట్టకురా అంటే వినకపోతివి. అప్పటికి తోకతో కూడా చెప్పే ప్రయత్నం చేస్తే నువ్వేమో రెచ్చిపోయి బ్యాండ్ వాయిస్తివి. మనకంటే బుద్ధి లేదు.., ఎద్దు అట్ల కాదుకదా.. చెప్పంక వినకపోతే ఇగో ఇట్లనే ఉంటదని తనదైన స్టైల్ లో తన్ని చెప్పింది. బ్యాండ్ పలిగే.., భుజం విరిగే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సౌండ్ పొల్యూషన్ తగ్గించే ప్రయత్నం చేస్తే అటు పశుపక్ష్యాదులతో పాటు సమస్త ప్రకృతికి మంచి జరుగుద్దిరా బ్యాండ్ మేళం బ్యాచ్ గాళ్లారా….. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments