డాక్టర్ సుమoత్ రెడ్డి మృతి
స్పాట్ వాయిస్, క్రైం : వరంగల్లో సంచలనం సృష్టించిన యువ వైద్యుడి పై దాడి ఘటన విషాదం మిగిల్చిoది. సుమంత్ రెడ్డి ఎంజీఎంలో చికిత్స పొందుతూ అర్థరాత్రి 12.51 గంటలు మృతి చెందాడు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని సుమంత్ ను హత్య చేసేందుకు ప్రియుడు సామ్యూల్ తో కలిసి సుమంత్ భార్య ఫ్లోరా ప్లాన్ వేసిన విషయం తెలిసిందే. డాక్టర్ సుమంత్ 8 రోజులు మృత్యువుతో పోరాడి ఓడాడు. శనివారం ఖాజీపేటలో సుమంత్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహిoచనున్నారు.
Recent Comments