Friday, September 20, 2024
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్ మృతి

రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్ మృతి

రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్ మృతి
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: ఆదివారం రాత్రి చెన్నారవుపేట మండలం అమీనాబాద్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్సంపేట పట్టణానికి చెందిన డాక్టర్ మృతి చెందాడు. మృతుడు నర్సంపేట పట్టణానికి చెందిన కుదురుపాక రాజుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎద్దును ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించింది.
మృతుడు రాజు ప్రస్తుతం ములుగు ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments