Thursday, September 19, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఢిల్లీ సీఎంగా అతిశీ..

ఢిల్లీ సీఎంగా అతిశీ..

ఢిల్లీ సీఎంగా అతిశీ..

స్పాట్ వాయిస్, బ్యూరో : ఢిల్లీ తదుపరి సీఎం ఎవరన్నదానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అందరూ ఊహించినట్లే మంత్రి అతిశీ ని కొత్త సీఎంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు ఆమె పేరును తాజాగా ప్రకటించింది. మంగళవారం సీఎం కేజ్రీవాల్‌ నివాసంలో శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఢిల్లీ తదుపరి సీఎంగా అతిశీని కేజ్రీ ప్రతిపాదించారు. కేజ్రీ ప్రతిపాదనకు పార్టీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. దీంతో ఆమె శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments