Thursday, April 17, 2025
Homeతెలంగాణధరణి పై కమిటీ..

ధరణి పై కమిటీ..

ధరణి పై కమిటీ 

ఐదుగురు సభ్యులతో ఏర్పాటు

స్పాట్ వాయిస్, బ్యూరో: ధరణి సమస్యలపై ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కన్వీనర్ గా CCLA సభ్యుడు సభ్యులుగా ఎం కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్,  చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ను నియమిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వటం జరిగింది.ఈ కమిటీ ధరణి పోర్టల్ అంశాలను అధ్యయనం చేసి వెబ్ సైట్ పునరుద్ధరించడానికి సిఫార్సులు చేయనుంది.కొత్త సమస్యలు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments