ఆటో డ్రైవర్ హత్య
హన్మకొండలో దారుణం..
అదాలత్ వద్ద పట్ట పగలే మర్డర్
స్పాట్ వాయిస్ , క్రైమ్: హనుమకొండ జిల్లా కేంద్రంలోని అదాలత్ సెంటర్ వద్ద పట్టపగలే ఆటో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. మృతుడు మడికొండకు చెందిన మాచర్ల రాజ్ కుమార్ స్థానికులు గుర్తించారు. సుబేదారి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Recent Comments