Saturday, June 7, 2025
Homeక్రైమ్లేడీస్ హాస్టల్ లో దొంగలు..

లేడీస్ హాస్టల్ లో దొంగలు..

లేడీస్ హాస్టల్ లో దొంగలు..
పట్టుకున్న విద్యార్ధినులు…

స్పాట్ వాయిస్, క్రైమ్: హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం ఆనంతసాగర్ ఎస్ ఆర్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో దొంగలు పడ్డారు. విద్యార్థుల మూడు సెల్ ఫోన్లు,ఒక లాప్ టాప్ చోరీ చేశారు. చోరీకి పాల్పడిన దుoడగులు పారిపోతుండగా విద్యార్థులు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్తలానికి చేరుకొని ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని హసన్ పర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దొంగలు హైదరాబాద్ కు చెందిన వారీగా గుర్తించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments