అత్తను గన్నుతో కాల్చిన పోలీస్ అల్లుడు
స్పాట్ వాయిస్, క్రైమ్: హన్మకొండ ,గుండ్లసింగారంలో విషాదం నెలకొంది అత్తను సర్వీస్ రివాల్వర్ తో కానిస్టేబుల్ ఆడ ప్రసాద్ కాల్చి చంపిండు. అత్తకు 4 లక్షల రూపాయల అప్పు ఇచ్చిన కానిస్టేబుల్ ప్రసాద్ తిరిగి ఇవ్వమని అడగగా ఆమె ఇవ్వలేదు. దీంతో అగ్రహానికి గురైన ప్రసాద్ రివాల్వర్ తో కాల్చి చంపాడు. నిoదితుడు రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తకోట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు.
Recent Comments