Saturday, September 21, 2024
Homeక్రైమ్కుక్కల దాడిలో 6ఏళ్ళ బాలుడి మృతి..

కుక్కల దాడిలో 6ఏళ్ళ బాలుడి మృతి..

కుక్కల దాడిలో 6ఏళ్ళ బాలుడి మృతి 

స్పాట్ వాయిస్, జనగామ: చిల్పూర్ మండలం, ఫతేపూర్ శివారులోని నునావత్ తండాలో దారుణం జరిగింది. కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడు శనివారం మృతి చెందాడు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లొచ్చేసరికి ఇంట్లో బాలుడు కనిపించలేదు.కుక్కల అరుపులు విని పిస్తుండడంతో చెట్ల పొదల్లో చూడగా బాలుని మృతదేహం కనిపిoచింది.చెట్ల పొదల్లో బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments