Thursday, May 29, 2025
Homeలేటెస్ట్ న్యూస్వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు ఎస్సైల బదిలీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు ఎస్సైల బదిలీ

స్పాట్ వాయిస్, క్రైమ్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో  5గురు ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.

1.బి. శంకర్ నాయక్ మట్టేవాడ నుంచి జఫర్ గడ్

2.బి.మాధవ్ జఫర్ గడ్ నుంచి వీఆర్

3.సి.హెచ్ రఘుపతి జనగాం నుంచి రఘునాథ్ పల్లి

4.షేక్ జానీ పాషా నర్మెట్ట నుంచి నెక్కొండ

5. సీమాపర్హిన్ నెక్కొండ నుంచి వి.ఆర్ కు. బదిలీ చేసారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments